AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, నర్స్, డాక్టర్ (పార్ట్ టైం), ఆయా, చౌకీదార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

1.సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్- 01 పోస్టు
2.నర్స్- 01 పోస్టు
3.డాక్టర్ (పార్ట్ టైం) – 01 పోస్టు
4.ఆయా(మహిళలు)- 06 పోస్టులు
5.చౌకీదార్- 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 10.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్- రూ.18,536/-
2.నర్స్- రూ.11,916/-
3.డాక్టర్ (పార్ట్ టైం) – రూ.9,930/-
4.ఆయా(మహిళలు)- రూ.7,944/-
5.చౌకీదార్- రూ.7,944/-

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
రూమ్ నెం: 505, ‘B’ బ్లాక్,
కలెక్టర్ ఆఫీస్,
తిరుచానూరు(P),
తిరుపతి జిల్లా.

2024 జనవరి 26వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!