APలో సహకార బ్యాంకులో పీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం: రూ.38,000/- | VCBL PO Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VCBL Recruitment 2024: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్(P.O) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్(P.O) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ప్రొబేషనరీ ఆఫీసర్: 30 పోస్టులు

ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

2023 డిసెంబర్ 31వ తారీకు నాటికి 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.38,000/- వరకు జీతం ఉంటుంది.

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.1000/- ఫీజు చెల్లించాలి.

2024 జనవరి 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!