TSPSC Group-4 | గ్రూప్-4 OMR షీట్లు & ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. లింక్ ఇదే.. డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group-4 | తెలంగాణ గ్రూప్-4 ప్రిలిమినరీ ‘కీ’ & OMR షీట్ల డిజిటల్ కాపీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. గ్రూప్-4 ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. అలాగే పరీక్షకు సంబంధించిన OMR షీట్ల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది. సెప్టెంబర్ 27 వరకు అవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తెలంగాణలో గ్రూప్-4 కేటగిరిలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోండి

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Download OMR Sheet

క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రిలినరీ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

Preliminary key

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!