TS SI Results 2023: తెలంగాణ ఎస్ఐ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై తుది రాతపరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల తుది రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసిన బోర్డు, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జూన్ రెండో వారంలో ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలను www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!