Welcome to your APPSC Group 2 Practice Test -3
బౌద్ధుల పవిత్ర గ్రంథం ఏది?
జైనుల పుణ్య గ్రంథాలను పిలుచున్నది?
ఈ క్రింది వానిలో మహావీరుడు ప్రవేశపెట్టినది?
క్రింది దక్కను రాజవంశాలలో బౌద్ధ మతాన్ని పోషించిన వంశం ఏది?
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన చోటు?
బుద్ధిజం యొక్క జన్మస్థలం అని పేరుగాంచిన ప్రాంతాన్ని గుర్తించుము?
త్రిపీటకాలు క్రింది వానిలో ఎవరి పవిత్ర గ్రంథములు?
జైనులు తమ ప్రథమ తీర్థంకరుడు రిషభ దేవుడు ఎక్కడ నిర్యాణము చెందాడని విశ్వసిస్తారంటే?