January 2, 2025
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #9.. ఇండియన్ పాలిటీ ( రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి)

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటీ ( రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి)

Welcome to your TSPSC Group-4 Model Paper-9

భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరి లిఖితపూర్వక సలహా మేరకు ప్రకటిస్తారు?

భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి వ్యక్తి?

1969 లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవారు తాత్కాలిక భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు వారిని గుర్తించండి?

భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?

ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు?

లోకసభ స్పీకర్ పదవిని కూడా నిర్వహించిన భారత రాష్ట్రపతి ఎవరు?

ఈ క్రింది వారి ఎన్నికలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతిని ఉపయోగిస్తారు?

ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కును కలిగి ఉంటారు?

భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు?

క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!