Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hydraa Assistant Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నందు ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 100 అసిస్టెంట్ పోస్టులు, 50 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Hydraa Assistant Notification 2026 details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) నుంచి అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 150 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • అసిస్టెంట్: 100 పోస్టులు
  • డ్రైవర్: 50 పోస్టులు

విద్యార్హతలు

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు పదవ తరగతి అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

పయోపరిమితి

ఈ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

ఎంపిక విధానం

ధ్రువపత్రాల పరిశీలన మరియు, శారీరక దారుఢ్య పరీక్ష (PET) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

శారీరక దారుఢ్య పరీక్ష వివరాలు

  • 800 మీటర్ల పరుగు 2 నిమిషాల 50 సెకండ్లు
  • 100 మీటర్ల పరుగు 15 సెకన్లు
  • లాంగ్ జంప్ 4 మీటర్లు
  • షాట్ ఫుట్ (7.2 కిలోలు) 6 మీటర్లు

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ

  • ఆగస్టు 8వ మరియు 9వ తేదీలు
  • ఉదయం 5 గంటల నుండి
  • వేదిక: సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్

తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఐడెంటిటీ ప్రూఫ్ మరియు ఫోటోలతో నేరుగా హాజరు కాగలరు. అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకువెళ్లాలి. డ్రైవర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!