Anganwadi Jobs: తెలంగాణలో ఇంటర్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు గల ప్రాజెక్టుల వివరాలు

నల్గొండ జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • అనుముల
  • చింతపల్లి
  • దామర్చర్ల
  • దేవరకొండ
  • కొండమల్లేపల్లి
  • మిర్యాలగూడ (U)
  • మునుగోడు
  • నకిరేకల్
  • నల్గొండ

విద్యార్హతలు

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుంటారు

వయోపరిమితి

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత్రి పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

అంగన్వాడి టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు తేదీలు

27.06.2026 తేదీ నుంచి 10.07.2026 తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!