TGPSC: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సివిల్ విభాగంలో 222 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రోడ్లు భవనాల శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

పోస్టుల వివరాలు

రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. సివిల్ విభాగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 222 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

విద్యార్హతలు

సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

వయోపరిమితి

18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

ఎంపిక విధానం

రాత పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేదీలు

06-06-2026 తేదీ నుంచి 13-07-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!