TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

TS High Court Jobs 2026

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ హైకోర్టు నుంచి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Age ఎంత ఉండాలి?

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 46 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 45 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 45 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ 5 మార్కులకు నిర్వహిస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు

  • OC, BC అభ్యర్థులు రూ.600/- ఫీజు చెల్లించాలి
  • SC, ST, EWS అభ్యర్థులు రూ.400/- ఫీజు చెల్లించాలి

దరఖాస్తు విధానం

ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకుని తరువాత ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.

దరఖాస్తు తేదీలు

07-02-2026 తేదీ నుంచి 28-02-2026 తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!