10th క్లాస్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG District Court Process Server Jobs Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG District Court Process Server Jobs

TG Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలోని 17 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబర్డినేట్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మొత్తం 95 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణలోని 17 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు

విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష 45 మార్కులకు, ఇంటర్వ్యూ 5 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం

ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

అప్లికేషన్ ఫీజు

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు తేదీలు

24-01-2026 తేదీ నుంచి 13-02-2026 తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!