తెలంగాణలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం: రూ.30,000/- | VCBL Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VCBL Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలోని పలు బ్రాంచుల్లో క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Download Our App

తెలంగాణ రాష్ట్రంలోని పలు బ్రాంచుల్లో క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కూకట్ పల్లి, నాగోల్, చందానగర్, దిల్ సుఖ్ నగర్ బ్రాంచుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

క్లరికల్ ట్రైనీ: 08 పోస్టులు

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
01-12-1993 తేదీ తర్వాత జన్మించి ఉండాలి.

నెలకు రూ.30,000/- వరకు జీతం ఉంటుంది.

రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2024 జనవరి 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

2024 జనవరి 10వ తారీకు లోపు హార్డ్ కాపీ పంపాలి.

ది డిప్యూటీ మేనేజర్ (HR),
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
డోర్ నెం: 47-3-27/3,
V Lane- ద్వారకానగర్,
విశాఖపట్నం- 530016.

Notification Link

Telangana Anganwadi Jobs 2026 Online Application form – Direct Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!