27వేల జీతంతో సహకార బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. సొంత జిల్లాలో ఉద్యోగం | VCBL Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VCBL Recruitment 2024: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our App

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, తిరుపతి, ఒంగోలు బ్రాంచుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

క్లరికల్ ట్రైనీ: 08 పోస్టులు

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.

Mega Job Mela: తెలంగాణలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 5 వేల ఉద్యోగాలు భర్తీ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ అర్హతలు

30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
01-12-1993 తేదీ తర్వాత జన్మించి ఉండాలి.

నెలకు రూ.27,000/- వరకు జీతం ఉంటుంది.

రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

10th క్లాస్ అర్హతతో ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026

2024 జనవరి 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

2024 జనవరి 10వ తారీకు లోపు హార్డ్ కాపీ పంపాలి.

ది డిప్యూటీ మేనేజర్ (HR),
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
డోర్ నెం: 47-3-27/3,
V Lane- ద్వారకానగర్,
విశాఖపట్నం- 530016.

Notification Link

AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!