May 12, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #12.. ఇండియన్ పాలిటి (ప్రాథమిక హక్కులు)

గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటి (ప్రాథమిక హక్కులు)

Welcome to your TSPSC Group-4 Model Paper-12

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా వర్ణించాడు?

భారత రాజ్యాంగంలోని ఏ హక్కును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుండె మరియు ఆత్మగా వర్ణించారు?

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ స్వాతంత్ర హక్కును ప్రస్తావిస్తుంది?

ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది?

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందు పరచబడనిది ఏది?

ఏ సంవత్సరంలో విద్యాహక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమలులోకి వచ్చింది?

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకరీ వంటి వాటిని నిషేధించింది?

ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించరాదని పేర్కొంది?

ఈ క్రింది వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు?

ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!