TSPSC Group-2: నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసి, చివరగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగారో కామెంట్ ద్వారా తెలపండి.

Welcome to your TSPSC Group-2 Practice Test-1

బోనాల పండుగను క్రింది ఏ మాసంలో జరుపుకుంటారు?

నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

ఏ పండుగ రోజున జమ్మి ఆకును తీసుకొని మిత్రులకు బంధువులకు ఆలింగనము చేసుకొని వారికి జమ్మి ఆకులను ఇస్తారు?

తెలంగాణలో ప్రత్యేకంగా గిరిజన తెగలు మాత్రమే జరుపుకునే పండుగ ఏది?

ఏడుపాయల జాతరను క్రింది ఏ ప్రాంతంలో జరుపుతారు?

బతుకమ్మ పండుగ ఏ రోజున ప్రారంభం అవుతుంది?

ఏ పండుగ రోజు బెల్లం మరియు మిర్యాలతో తయారుచేసిన పానకాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు?

కొండగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?

తెలంగాణ రాష్ట్ర అధికార నృత్యం ఏది?

గొల్లగట్టు జాతరలో ప్రధాన దైవం ఎవరు?

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Download Our App

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Whatsapp Group Link

Telegram Group Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!