RPF Constable Notification 2024 | Physical Measurements Test information, Height, Chest
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 4,208 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 మే 14వ తారీకు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయటానికి ఉండాల్సిన శారీరక కొలతల(PMT) వివరాలు తెలుసుకుందాం..
✅RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
Physical Measurements Test:
Height: (OC/BC/EWS అభ్యర్థులకు)
Male:165 Cms.
Female: 157 Cms.
Height: (SC/ST అభ్యర్థులకు)
Male:160 Cms.
Female: 152 Cms.
Chest: (Only for Male)
OC/BC/EWS అభ్యర్థులు: 80 Cms.
SC/ST అభ్యర్థులు: 76.2 Cms.
Minimum Expansion: 5 Cms.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి