TSLPRB SI Results 2023: తెలంగాణ ఎస్సై ఫలితాలు విడుదల.. సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. ఎస్ఐ సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. ఎస్ఐ, RSI సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులను విడుదల చేశారు. తెలంగాణ పోలీసు నియామక మండలి వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు సెలక్షన్ లిస్ట్ మరియు కటాఫ్ మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ సెలక్షన్ లిస్ట్ మరియు కటాఫ్ మార్కులను డౌన్లోడ్ చేసుకోగలరు
SI IT&CO/ PTO/ FPB Selection List
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి