AP Mega Job Mela: ఈనెల 27న 6 జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ.. అర్హతలు: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో డిసెంబర్ 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పల్నాడు జిల్లా, తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, నంద్యాల జిల్లా, అన్నమయ్య జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, … Read more