Job Mela: రేపు 3 జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నవంబర్ 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అనంతపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026
  • 13-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
  • అనంతపురం జిల్లా: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాయదుర్గం
  • అనంతపురం జిల్లా: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, చిన్న మూస్తూరు, ఉరవకొండ.
  • అనంతపురం జిల్లా: నలంద డిగ్రీ కాలేజీ, మారుతి నగర్, అనంతపురం
  • శ్రీకాకుళం జిల్లా: ప్రభుత్వ ఐటిఐ కళాశాల, పలాస.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా: R.I.T.I. కాలేజీ, అరకు వ్యాలీ.

Notification Link

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!