AP Group-2 Mains: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కోసం ఏపీ బడ్జెట్ వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ లో రెవెన్యూ అంచనా రూ.2,35,916.99 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, మూలధన వ్యయం రూ.32,712.84 కోట్లు, ద్రవ్యలోటు 68,742.65 కోట్లుగా పయ్యావుల కేశవ్ తన బడ్జెట్లో ప్రసంగించడం జరిగింది.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Budget 2024-25

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!