డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

TGPSC: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపు ఉంటుంది. … Read more

error: Content is protected !!