TG SPDCL Recruitment 2025 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల

TG SPDCL Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర దక్షిణ డిస్కం (ఎస్పీడీసీఎల్) పరిధిలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు, 30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ/ బీటెక్, సబ్ ఇంజనీర్ పోస్టులకు … Read more

Telangana Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా 10,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Mega Job Mela in Telangana: తెలంగాణ రాష్ట్రం, భూపాలపల్లి జిల్లాలో ఏప్రిల్ 27వ తారీకున టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 50కి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. 10,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక … Read more

TG GPO Recruitment: తెలంగాణలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG Grama Palana Officer Recruitment: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మొత్తం 10,954 ఉద్యోగాలు భర్తీకి పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (లేదా) ఇంటర్ అర్హతతో పాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ▶️ Organization Details: భూ పరిపాలన ప్రధాన … Read more

TG Mega Job Fair: తెలంగాణలో 20వేల ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ

Telangana Mega Job Fair: తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీయూలో 20వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లో 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, … Read more

Telangana Court Jobs: తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులో 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు/ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 1,673 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. మొత్తం 17 నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్,  ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సిస్టం అసిస్టెంట్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన … Read more

TS Government Jobs: తెలంగాణలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 33 జిల్లాల వారు దరఖాస్తుకు అర్హులు

తెలంగాణ హైకోర్టు నుండి అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం … Read more

Telangana Government Jobs: తెలంగాణలో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 📌Join Our … Read more

తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Office Subordinate Notification 2025

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 479 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, … Read more

10th అర్హతతో తెలంగాణలో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీ || Telangana Process Server Notification 2025

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 130 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. … Read more

అటవీ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ICFRE IFB Recruitment 2025

అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ ICFRE ఇండియన్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తుz ఎంపిక విధానం … Read more

error: Content is protected !!