AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదవ తరగతి, ఏడవ తరగతి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. … Read more