AP ఉపాధి శిక్షణ శాఖలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Assistant Training Officer Jobs 2024
AP Employment and Training Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధి, శిక్షణ శాఖ నుంచి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో(ఐటీఐ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 … Read more