10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల AP Outsourcing Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పల్నాడు జిల్లాలోని R&B సబ్ డివిజన్ల యందు ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు R&B బంగ్లాల యందు పని చేయవలసి ఉంటుంది. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.వాచ్మెన్: 07 పోస్టులు
2.సానిటరీ వర్కర్: 07 పోస్టులు
3.ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 21.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.వాచ్మెన్: రూ.15,000/-
2.సానిటరీ వర్కర్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

District (R&B) Engineering Officer,
Prakash Nagar,
Narasaraopet,
Palnadu District.

2024 మార్చి 2వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!