10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP R&B Department Jobs 2024
AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. శ్రీకాకుళం జిల్లాలోని R&B సబ్ డివిజన్ల యందు ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు R&B బంగ్లాల యందు పని చేయవలసి ఉంటుంది. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.వాచ్మెన్: 04 పోస్టులు
2.సానిటరీ వర్కర్: 05 పోస్టులు
3.ఆఫీస్ సబార్డినేట్: 05 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 14.
విద్యార్హతలు:
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.వాచ్మెన్: రూ.15,000/-
2.సానిటరీ వర్కర్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
R&B Circle Office,
Srikakulam,
Srikakulam District.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2024 ఫిబ్రవరి 22వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.