AP రోడ్లు భవనాల శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP R&B Department Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఏలూరు జిల్లాలోని R&B సబ్ డివిజన్ల యందు ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు R&B బంగ్లాల యందు పని చేయవలసి ఉంటుంది. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.వాచ్మెన్: 07 పోస్టులు
2.సానిటరీ వర్కర్: 07 పోస్టులు
3.ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 21.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు, తెలుగు భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 ఫిబ్రవరి 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.వాచ్మెన్: రూ.15,000/-
2.సానిటరీ వర్కర్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Superintending Engineer,
R&B Circle Office,
Eluru,
Eluru District.

2024 ఫిబ్రవరి 19వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 ఫిబ్రవరి 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Notification Link

Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!