SSC MTS: 12,523 ఎంటీఎస్ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు.. పదవ తరగతి పాసైతే చాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12,523 పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

MTS: 11,994 పోస్టులు
హవాల్దార్: 529
మొత్తం: 12,523 పోస్టులు

దరఖాస్తు విధానం:

2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు:

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి:

2023 జనవరి 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు/పరీక్ష ఫీజు:

OC, BC, EWS అభ్యర్థులు: రూ.100/-
SC, ST & మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

ఎంపిక విధానం:

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

MTS పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హవాల్దార్ పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం:

ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 90 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 270 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. 2023 ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.

ఫిజికల్ టెస్ట్ వివరాలు:

Male: హైట్- 157.5 cms
చెస్ట్- 81 cms ( ఊపిరి పిలిచినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు పెరగాలి)
Female: హైట్- 152 cms
వెయిట్- 48 kgs

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!