SSC GD Constable 2024: 10th అర్హతతో కానిస్టేబుల్ (జీడీ) నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Constable GD Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీలను విడుదల చేసింది.

Download Our App

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Whatsapp Group Link

Telegram Group Link

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024-25 లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో కానిస్టేబుల్ జిడి ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు వంటి వివరాలను తెలియజేసింది.

2024 ఆగస్టు 27వ తారీఖున కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆగస్టు 27వ తారీకు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జీడీ రాత పరీక్షలను జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.

కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

SSC Job Calendar

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!