Telangana Home Guard Jobs: తెలంగాణలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. సీఎం గ్రీన్ సిగ్నల్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Home Guard Jobs: తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో హోంగార్డు ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత విభాగ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Whatsapp Group Link

Telegram Group Link

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ నగరంలో త్వరలో హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం పై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఫిజికల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు హోంగార్డుల సంఖ్యను సైతం పెంచాలనుకుంటున్నది. అందులో భాగంగా త్వరలో హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం సీఎం పలువురు మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!