June 21, 2024
All India Govt Jobs

Post Office Recruitment: తపాలా శాఖలో పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Postal Jobs: తపాలా శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

తపాలా శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,899 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 9వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..

పోస్టల్ అసిస్టెంట్: 598 ఖాళీలు
సార్టింగ్ అసిస్టెంట్: 143 ఖాళీలు
పోస్ట్ మ్యాన్: 585 ఖాళీలు
మెయిల్ గార్డ్: 3 ఖాళీలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 570 ఖాళీలు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,899

10th క్లాస్/ఇంటర్మీడియట్/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టల్ అసిస్టెంట్: 18-27 సంవత్సరాలు
సార్టింగ్ అసిస్టెంట్: 18-27 సంవత్సరాలు
పోస్ట్ మ్యాన్: 18-27 సంవత్సరాలు
మెయిల్ గార్డ్: 18-27 సంవత్సరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18-25 సంవత్సరాలు

పోస్టల్ అసిస్టెంట్:
రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు

సార్టింగ్ అసిస్టెంట్:
రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు

పోస్ట్ మ్యాన్:
రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

మెయిల్ గార్డ్:
రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
రూ.18,000/- నుంచి రూ.56,900/- వరకు

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/EWS/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

2023 డిసెంబర్ 9వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!