AP District Court Jobs: రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు కాంట్రాక్టు ప్రాతిపదికన టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్ నందు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అలాగే కొత్త వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు లేని పక్షంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

టైపిస్ట్ పోస్టు: 01

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
●రిటైర్డ్ అయిన ఉద్యోగులు అయితే 70 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.25,220/- జీతం ఇస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2002 నవంబర్ 18వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

Download Our App

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!