APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధం.. గ్రూప్-2, గ్రూప్-1, JL, DL, AEE..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ ఏప్రిల్ 3న ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రూప్-2 కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు, గ్రూప్-1 సంబంధించి 140 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ … Read more