October 10, 2024
TS Govt Jobs

TSPSC Group-4 BIG ALERT: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు దొర్లిన తప్పులను సవరించుకునేందుకు TSPSC అవకాశం కల్పించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవాలని సూచించింది. మే 15 తర్వాత సవరణ చేసుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని తెలిపింది.

Join Our Telegram Group

గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!