TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ (కామారెడ్డి)లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: 1.ప్రాజెక్ట్ … Read more

TS SI Constable Recruitment 2023: సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన తుది పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తమ … Read more

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. Join Our … Read more

AP Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయం ఉద్యోగాల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల … Read more

APPSC: గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్

APPSC Group-1, Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. గ్రూప్-1 ద్వారా 100 పోస్టులు, గ్రూప్-2 ద్వారా 900 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. APP Link ప్రతిరోజు … Read more

TSLPRB: ఈనెల 14 నుంచి తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించిన మండలి. ఆ తర్వాతి దశపై దృష్టి సారించింది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణ యించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ … Read more

AP Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #5.. ఇండియన్ హిస్టరీ (మౌర్య సామ్రాజ్యం)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (మౌర్య సామ్రాజ్యం) ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #12.. ఇండియన్ పాలిటి (ప్రాథమిక హక్కులు)

గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటి (ప్రాథమిక హక్కులు)

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా అర్హతలు.. రాత పరీక్ష లేదు, ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గిరీష తెలిపారు. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు బిజినెస్ కనెక్ట్, కియా మోటార్స్, హెటిరో డ్రగ్స్, కోజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్, టిసిఎల్, డిక్సన్, సన్నీ అపోటేక్ ఇండియా లాంటి 15 కంపెనీల ప్రతినిధులు … Read more

error: Content is protected !!