10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు.. | ITBP Constable Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 26వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ (డ్రైవర్): 458 పోస్టులు
OC, BC, SC, ST & EWS అన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వారికి ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి:

21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు:

పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC, ST అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ప్రాక్టికల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూన్ 27వ తారీకు నుంచి 2023 జూలై 26వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
www.recruitment.itbpolice.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!