Daily Quiz Daily Quiz #4 – Telangana Movement August 24, 2022August 24, 2022 admin Welcome to your Daily Quiz #4 1952లో 'నాన్ ముల్కీ గో బ్యాక్' అనే నినాదాన్ని ఇచ్చిన "హైదరాబాద్ హిత రక్షణ సమితి" నాయకుడు ఎవరు? రవీంద్ర నాథ్ జి. రామాచారి None జీవో 36 ను ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1969 మార్చి 28న రద్దు చేశాడు? జస్టిస్ M.హిదాయతుల్లా జస్టిస్ వెంకటరమణ None 1973 డిసెంబర్ 18న ఆరుసూత్రాలకు చట్టబద్ధత చేస్తూ కేంద్రం ఎన్నవ రాజ్యాంగ సవరణ చేసింది? 32వ రాజ్యాంగ సవరణ 36వ రాజ్యాంగ సవరణ None దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? నారాయణ పేట ఎదులాబాద్ గ్రామం None 'పోరు సాగుతుంది కొడకా - తెలంగాణ పోరు సాగుతుంది బిడ్డ' అనే పాటను రాసింది ఎవరు? ఏవూరి సోమన్న ఏవూరి రామన్న None కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు పెద్దఎత్తున సంభవించడానికి గల కారణం? ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వకపోడం None అసఫ్ జాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు ప్రారంభం కావడానికి గల కారణం ఏమిటి? ఉద్యోగాలలో నాన్ ముల్కీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఉద్యోగాలలో నాన్ ముల్కీలకు ప్రాధాన్యం ఇవ్వడం None ఏ నిజాం కాలంలో ముల్కీ సమస్య ప్రారంభం అయ్యింది? నాలుగవ నిజాం కాలంలో ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా None ఉర్దూని ఏ నిజాం అధికారిక భాషగా ప్రకటించారు? ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా None ఉర్దూ ఎప్పుడు అధికార భాషగా ప్రకటించబడింది 1884 ఫిబ్రవరి 29 1884 ఫిబ్రవరి 21 None Time's up