Daily Quiz Daily Quiz #3 – Telangana Festivals August 22, 2022August 22, 2022 admin Welcome to your Daily Quiz #3 1. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర ఏది ? పెద్దగట్టు జాతర నాగోబా జాతర సమ్మక్క - సారక్క జాతర కొండగట్టు జాతర None 2. సమ్మక్క - సారక్క జాతర సందర్భంగా దేవతలకు సమర్పించే బెల్లాన్ని ఏ పేరుతో పిలుస్తారు ? బెల్లం ప్రసాదం నైవేద్యం హారతి బంగారం None 3. మెదక్ జిల్లాలో ప్రఖ్యాత యాత్రా స్థలం? ఏడుపాయలు ముడుపాయలు అయిదు పాయలు రెండుపాయలు None 4. తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు ? లంబాడీలు గోండులు కోయలు రాజు గోండులు None 5. సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ? సంవత్సరానికి రెండేళ్లకు మూడేళ్లకు నాలుగేళ్లకు None 6. సీత్ల పండుగను ఎవరు జరుపుకుంటారు ? కోయలు లంబాడీలు గోండులు కొండరెడ్లు None 7. అకిపెన్ ఎవరి దేవత ? కోయ గిరిజనులు గోండు గిరిజనులు గుత్తి కోయలు కొండరెడ్లు None 8. పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? వరంగల్ కరీంనగర్ జగిత్యాల సూర్యాపేట None 9. ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత? దుర్గాదేవి సరస్వతి పార్వతి లక్ష్మి None 10. బతుకమ్మ పండుగలో ఐదో రోజును ఏమని పిలుస్తారు? అటుకుల బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ None Time's up