TGPSC Group-3 Latest News: తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Group-3 Latest News

TS Govt Jobs 2026: తెలంగాణలో ఇంటర్ అర్హతతో ఎగ్జామినర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వాయిదా వేసింది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించాలని ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగాల బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు టిజిపిఎస్సి తెలిపింది

Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు

TGPSC Group-3 Certificates Verification Postponed.

1,388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను కమిషన్ మార్చి 15వ తారీఖున విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జూన్ 18వ తారీకు నుంచి జూలై 8వ తారీకు వరకు నిర్వహించాలని ఇప్పటికే షెడ్యూల్ చేసింది. అయితే తాజాగా గ్రూప్-2 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించి.. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

ఇంటర్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TS District Court Record Assistant Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!