Welcome to your TSPSC Group-4 Model Paper-7
లోకసభ స్పీకర్ లేని పక్షంలో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
రెండు లోకసభలకు స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు
లోకసభ నందు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టుటకు అవసరమైన కనీస మద్దతు?
లోకసభ స్పీకర్ ఓటు వేసేది ఎప్పుడు?
సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్ లోక్సభలో చర్చించబడుతుంది?
లోకసభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ తాత్కాలికంగా లేకపోతే సభ జరుగుతున్నప్పుడు ఎవరు స్పీకర్ పదవిలో ఉంటారు?
ప్రస్తుతం లోకసభ సభ్యుల సంఖ్య అత్యధికంగా ఎంత ఉండవచ్చును?
బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కావున, ఆర్థిక సంవత్సరంలో కొంత కాలానికి నిధులను మంజూరు చేసే అధికారము లోకసభకు ఈ క్రింది ప్రకరణము ద్వారా సంక్రమిస్తుంది?
లోకసభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉన్నది?
లోకసభలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ఉన్నాయి?