Welcome to your TSPSC Group-4 Model Paper-6
భారతదేశంలో లోక్సభకు మొదటి స్పీకర్ ఎవరు?
లోక్సభలో అత్యధిక స్థానాలు గల రాష్ట్రం ఏది?
లోక్సభలో కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడిన సీట్ల సంఖ్య?
ప్రతిపక్షం లోక్సభ స్థానాల్లో కనీసం ఎంత శాతం స్థానాలు పొందితే గానీ, తమ నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందరు?
అత్యధిక కాలం లోక్సభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
భారత రాజ్యాంగం ప్రకారం, లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధుల సంఖ్య క్రింది వానిలో దేనికి మించకూడదు?
భారతదేశంలో మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యులు?
అవిశ్వాస తీర్మానపు మనవిని స్పీకర్ అనుమతించాలంటే ఎంతమంది లోకసభ సభ్యుల మద్దతు ఉండాలి?
లోకసభ సచివాలయం ప్రత్యక్షంగా ఎవరి పర్యవేక్షణలో పని చేస్తుంది?
లోక్సభ సభ్యుడు కావడానికి అర్హత వయస్సు?