Daily Quiz Daily Quiz admin August 13, 2022August 14, 2022 0 Comments Welcome to your Daily Quiz #11.ముల్కీ నిబంధనలను కొనసాగిస్తూ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది ? 1952 1953 1954 1955 2.మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా మొదటి సభ ఎక్కడ జరిగింది ? వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ 3.తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు ? చొక్కారావు హాయగ్రీవాచారి అచ్యుతారెడ్డి జె. వి. నరసింగరావు 4.తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎవరు ? ఇంద్రకరణ్ రెడ్డి జానారెడ్డి చిన్నారెడ్డి రాజలింగం 5.' సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ' ఎప్పుడు ఏర్పాటైంది ? 1994 1995 1996 1997 6.తెలంగాణ ఐక్యవేదికను ఎన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి ? 24 26 28 30 7.తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడింది ? 1996 1998 1999 2000 8.నీళ్లు - నిజాలు గ్రంథ రచయిత ఎవరు ? వి.ప్రకాష్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి భీమయ్య ఆర్. విద్యాసాగర్ రావు 9.స్థానికేతర ఉద్యోగులను మూకుమ్మడిగా వారి స్వస్థలాలకు పంపించడమంటే కూరగాయల మూటలను పార్సిల్ చేసినంత సులభమా ? ' అని ప్రశ్నించిందెవరు ? దామోదరం సంజీవయ్యా నీలం సంజీవరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఎన్. బి. గిరి 10.కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టింది ? 1973 జనవరి 18 1973 సెప్టెంబర్ 21 1973 నవంబర్ 12 1973 డిసెంబర్ 15 Time's up