ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ | Telangana Job Calendar Update

Telangana Job Calendar

Telanganga Job Calendar Update: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీకి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి బలిదానం కూడా … Read more

TG Outsourcing Jobs: తెలంగాణలో ఇంటర్, డిగ్రీ అర్హతలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Outsourcing Jobs: తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారామెడికల్ స్టాప్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, హోం కోఆర్డినేటర్, డాక్టర్, సోషల్ వర్కర్ కం అసిస్టెంట్ కోఆర్డినేటర్, నర్స్, … Read more

Telangana Jobs: రూ.లక్ష జీతంతో దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Telangana Endowment Department Jobs : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు విద్యార్హతలు లీగల్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి LLB/ LLM … Read more

Job Mela: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహణ

Job Mela: తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు హైదరాబాద్ లోని టెలికాన్ఫరెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేయవలసి ఉంటుంది. … Read more

Telangana Jobs: 30 వేల జీతంతో తెలంగాణలో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Jobs: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 వ తారీకు లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ … Read more

TSLPRB: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలతో తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSLPRB: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లాబరేటరీ టెక్నీషియన్, లాబరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత … Read more

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TGSRTC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రామిక్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రామిక 743 పోస్టులు, డ్రైవర్ 1,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఐటిఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు పదవ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శ్రామిక పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల … Read more

TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS District Court Jobs Notification 2025

TG District Court Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోర్టు నుండి కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more

TS High Court Results 2025: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

TS High Court Results 2025 Released

TS High Court Results 2025: తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల యొక్క షార్ట్ లిస్ట్ విడుదల చేశారు. ఇటీవల హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి.. ఆఫీసు సబార్డినేట్, సిస్టం అసిస్టెంట్, టైపిస్ట్, కాపీఈస్ట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ల షార్ట్ లిస్ట్ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల … Read more

TG SPDCL Recruitment 2025 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల

TG SPDCL Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర దక్షిణ డిస్కం (ఎస్పీడీసీఎల్) పరిధిలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు, 30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ/ బీటెక్, సబ్ ఇంజనీర్ పోస్టులకు … Read more

error: Content is protected !!