TSLPRB: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలతో తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSLPRB: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లాబరేటరీ టెక్నీషియన్, లాబరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్ 27వ తారీకు నుంచి డిసెంబర్ 15వ తారీకు వరకు www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Download Notification

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!