TSPSC: గ్రూప్-4 పరీక్షలో జంబ్లింగ్ ప్రశ్నలు.. ఎవరూ ఊహించని ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్ విధానం ఒకటి. గతంలో A, B, C, D సిరీస్ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్లో … Read more

TSPSC: గ్రూప్-4 పరీక్షకు ఆరు పద్ధతుల్లో చెకింగ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ఆరు పద్ధతుల్లో చెకింగ్ చేయనున్నారు. పూర్తీ పారదర్శకంగా పకడ్బందీ ప్రణాలికతో పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-4కు ఆరు పద్ధతుల్లో తనిఖీలు 1.గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్టికెట్ను పరిశీలిస్తారు. 2.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఫొటో తప్పనిసరి). 3.పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ లోని పేరును పరిశీలిస్తారు. … Read more

TSPSC Group-4: గ్రూప్-4 మోడల్ పేపర్-15.. తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన ప్రశ్నలు

గ్రూప్-4 మోడల్ పేపర్ – తెలంగాణ హిస్టరీ (కుతుబ్ షాహీ వంశం) ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

TS Police Jobs: ఆఖరి దశలో కొంతమంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత అభ్యర్థిత్వం చెల్లదంటూ పోలీస్ నియామక మండలి తిరస్కరించడం పలువురు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. వారి వయసు మీరడమే ఇందుకు కారణమని తెలంగాణ పోలీస్ నియామక మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. … Read more

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్-14 … తెలంగాణ కళలు – నృత్యాలు – గిరిజన తెగలు

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – తెలంగాణ కళలు, నృత్యాలు, గిరిజన తెగలు ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

TS Police Jobs: త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ మెరిట్ లిస్టు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జూన్ 26 (సోమవారం)తో ముగియనుంది. ఈనెల 14 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు TSLPRB అధికారులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలుత ఎస్సై పోస్టులకు, ఆ తర్వాత మరికొద్ది రోజులకు కానిస్టేబుల్ … Read more

TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తమ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ టీఎస్పీఎస్సీ ఐ.డి.నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్లను పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాలు ముందు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు వేచి … Read more

TSPSC: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను జూన్ 24వ తేదీ (శనివారం) విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. అభ్యర్థులు శనివారం నుండి క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్-4 రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రలని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేసింది. ఉదయం జరిగే పేపర్-1, మధ్యాహ్నం జరిగే పేపర్-2 లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న … Read more

TS Government Jobs: తెలంగాణలో కొత్తగా 1,827 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో శుభ‌వార్త వినిపించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం … Read more

TSPSC Group-4: రేపే గ్రూప్-4 హాల్ టిక్కెట్లు జారీ.. 2846 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో పాఠశాలలతోపాటు కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. Join Our Telegram Group గ్రూప్-4 … Read more

error: Content is protected !!