TSPSC Group-2:- గ్రూప్-2 పరీక్ష వాయిదా పై సోమవారం లోగా నిర్ణయం: టీఎస్పీఎస్సీ

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదే నెలలో గ్రూప్-2 … Read more

TSPSC Group-2 Hall Tickets 2023: తెలంగాణ గ్రూప్-2 హాల్ టిక్కెట్ అప్డేట్

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 29, 30 తారీకుల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆఫ్ లైన్ … Read more

TSPSC | గ్రూప్-2 రాతపరీక్ష తేదీ ఖరారు.. పరీక్ష తేదీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆదివారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు గ్రూప్-2 పరీక్ష నిర్వహణ పై అసెంబ్లీ వేదికగా స్పందించారు. TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించారు. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-2 … Read more

TSLPRB SI Results 2023: తెలంగాణ ఎస్సై ఫలితాలు విడుదల.. సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. ఎస్ఐ సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. ఎస్ఐ, RSI సెలక్షన్ లిస్ట్, కటాఫ్ మార్కులను విడుదల చేశారు. తెలంగాణ పోలీసు నియామక మండలి వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు సెలక్షన్ లిస్ట్ మరియు కటాఫ్ మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ సెలక్షన్ లిస్ట్ మరియు కటాఫ్ … Read more

Telangana Postal Jobs: తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని పోస్టల్ సర్కిళ్లలో 961 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 961 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైన … Read more

TS SI Constable Results 2023: ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఫలితాలు.. కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ … Read more

TSPSC Group-1:- గ్రూప్-1 ఫైనల్ ‘కీ’ విడుదల.. 8 ప్రశ్నలు డిలీట్ చేశారు..వీటికి మార్కులు కలుపుతారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11 వ తారీఖున నిర్వహించారు. … Read more

TSPSC Group 2:- గ్రూప్-2 రాత పరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ … Read more

TS Government Jobs 2023: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీ

తెలంగాణ సచివాలయంలో సేవలందించడానికి కొత్తగా 23 పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్, 20 సెక్యూరిటీ సిబ్బంది పోస్టులున్నాయి. అన్ని పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, సెక్యూరిటీ సిబ్బంది పోస్టులకు టెన్త్ క్లాస్ అర్హత పెట్టే … Read more

వారంలో టెట్ నోటిఫికేషన్… ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు!

తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ నెలలో పరీక్ష నిర్వహించుటకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను సెప్టెంబర్ లో నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్, పరీక్ష నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 45 రోజుల తర్వాత సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో పరీక్ష … Read more

error: Content is protected !!