TSPSC Group-4: గ్రూప్-4 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’… ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించింది. ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి. క్రింది లింక్ పై … Read more

TSPSC Group-3: గ్రూప్-3 పోస్టులు పెంచారు… త్వరలోనే పరీక్ష తేదీ

తెలంగాణ రాష్ట్రంలో ‘గ్రూప్-3’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో మంచి శుభవార్త తెలిపింది. ‘గ్రూప్-3’ ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేర్చింది. తొలుత 1,363 పోస్టులతో ‘గ్రూప్-3’కి గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ వెలువడింది. అనంతరం బీసీ గురుకుల సొసైటీలో 12 పోస్టులు అదనంగా చేర్చారు. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గుర్తించగా, ఆ పోస్టులను టీఎస్పీఎస్సీ గ్రూప్-3 కింద చేర్చింది. దీంతో గ్రూప్-3 … Read more

TSPSC: గ్రూప్-4 పరీక్షలో ప్రతి అరగంటకు ఓ గంట.. అభ్యర్థులకు అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రూప్-4 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్-1కు 9.45, పేపర్-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో … Read more

TSPSC: గ్రూప్-4 పరీక్షలో జంబ్లింగ్ ప్రశ్నలు.. ఎవరూ ఊహించని ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్ విధానం ఒకటి. గతంలో A, B, C, D సిరీస్ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్లో … Read more

TSPSC: గ్రూప్-4 పరీక్షకు ఆరు పద్ధతుల్లో చెకింగ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ఆరు పద్ధతుల్లో చెకింగ్ చేయనున్నారు. పూర్తీ పారదర్శకంగా పకడ్బందీ ప్రణాలికతో పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-4కు ఆరు పద్ధతుల్లో తనిఖీలు 1.గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్టికెట్ను పరిశీలిస్తారు. 2.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఫొటో తప్పనిసరి). 3.పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ లోని పేరును పరిశీలిస్తారు. … Read more

TSPSC Group-4: గ్రూప్-4 మోడల్ పేపర్-15.. తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన ప్రశ్నలు

గ్రూప్-4 మోడల్ పేపర్ – తెలంగాణ హిస్టరీ (కుతుబ్ షాహీ వంశం) ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

TS Police Jobs: ఆఖరి దశలో కొంతమంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత అభ్యర్థిత్వం చెల్లదంటూ పోలీస్ నియామక మండలి తిరస్కరించడం పలువురు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. వారి వయసు మీరడమే ఇందుకు కారణమని తెలంగాణ పోలీస్ నియామక మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. … Read more

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్-14 … తెలంగాణ కళలు – నృత్యాలు – గిరిజన తెగలు

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – తెలంగాణ కళలు, నృత్యాలు, గిరిజన తెగలు ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

TS Police Jobs: త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ మెరిట్ లిస్టు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జూన్ 26 (సోమవారం)తో ముగియనుంది. ఈనెల 14 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు TSLPRB అధికారులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలుత ఎస్సై పోస్టులకు, ఆ తర్వాత మరికొద్ది రోజులకు కానిస్టేబుల్ … Read more

TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తమ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ టీఎస్పీఎస్సీ ఐ.డి.నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్లను పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాలు ముందు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు వేచి … Read more

error: Content is protected !!