TS Government Jobs 2023: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీ
తెలంగాణ సచివాలయంలో సేవలందించడానికి కొత్తగా 23 పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్, 20 సెక్యూరిటీ సిబ్బంది పోస్టులున్నాయి. అన్ని పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, సెక్యూరిటీ సిబ్బంది పోస్టులకు టెన్త్ క్లాస్ అర్హత పెట్టే అవకాశం ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి