TSPSC Group 2: గ్రూప్-2 పరీక్షలు రీషెడ్యూల్?

TSPSC Group 2 Recruitment: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షలను మరోసారి రీ షెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి Telegram Group Link తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను మరోసారి రీ షెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల … Read more

TSPSC Group 2 | గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై తాజా సమాచారం

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. ✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. Download Our App తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ … Read more

TS Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీ

TS Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోకసభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్స్, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 10వ … Read more

TS Govt Jobs | గ్రూప్-1,2,3,4, పోలీస్.. అన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిరుద్యోగులు కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ … Read more

TSPSC Group 2 | జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2  పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ✅అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3  ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. Download Our App తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2  పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోనే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో … Read more

TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాల నియామకంపై హైకోర్టు స్టే

TSPSC Group-4: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎంపికపై హైకోర్టు స్టే విధించింది. 30 రోజుల వ్యవధిలో అర్హత మార్కుల విషయమై నిర్ణయం తీసుకుని ఫలితాలు వెల్లడించాలని హోం కార్యదర్శి, టీఎస్పీఎస్సీలను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎంపికపై హైకోర్టు స్టే విధించింది. 30 రోజుల వ్యవధిలో అర్హత మార్కుల విషయమై నిర్ణయం తీసుకుని ఫలితాలు వెల్లడించాలని హోం కార్యదర్శి, టీఎస్పీఎస్సీలను ఆదేశించింది. ఎస్సీ, … Read more

TSPSC Group-4 Results | తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడంటే?

TSPSC Group-4 Results 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. దసరా తర్వాత జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే తుది ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. దసరా తర్వాత జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. గ్రూప్-4 కేటగిరిలో … Read more

TS Government Jobs: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 339 పోస్టులు భర్తీ.. 33 జిల్లాల వారికి అవకాశం

TS Government Jobs | తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ/ బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, … Read more

TS Government Jobs | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ.. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాథాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 21వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం… పోస్టుల వివరాలు: 1.ల్యాబ్ టెక్నీషియన్-3: 01 పోస్టు2.డేటా ఎంట్రీ … Read more

TSPSC Group 2 | తెలంగాణ గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ పట్టిక 2024 విడుదల

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ … Read more

error: Content is protected !!