TS Inter Results 2024 | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల?

TS Inter Results 2024: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22 (సోమవారం) లేదా 23వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పేపర్ల మూల్యాంకనంతో పాటు నమోదైన మార్కుల పరిశీలన పూర్తయింది. ఈ నేపథ్యంలో ఫలితాలను త్వరగానే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు … Read more

AP Inter 1st & 2nd year Results: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

AP Intermediate Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd year పరీక్షల ఫలితాలను ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంటర్మీడియట్ 1st & 2nd year పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. … Read more

How to check AP Intermediate Results 2024 in mobile | AP ఇంటర్ ఫలితాలు విడుదల 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 4న ముగిసింది. ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర … Read more

AP Inter Results 2024: రేపే ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter 1st year Results 2024, AP Inter 2nd year Results 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 4న ముగిసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం … Read more

Telangana 10th Class Results 2023 | పదోతరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. మే 10వ తారీకు మధ్యాహ్నం 12 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి కేవలం ఒక్క నిమిషం లోనే ఫలితాలను తెలుసుకోగలరు. 10th Class Results

AP Inter 2nd year Results 2023: ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 2nd year Results

AP Inter 1st year Results 2023: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 1st year Results

AP Inter 1st & 2nd year Results 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం క్రింది లింక్ పై … Read more

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 15న ముగిశాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను ముగించుకొని ‘మే’ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు Official Website

AP High Court Results: హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 11 రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షను 2023 జనవరి 20వ తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్షన్ ఆఫీసర్: 09అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13కంప్యూటర్ ఆపరేటర్: 11ఓవర్సీర్: 01అసిస్టెంట్ ఓవర్సీర్: 01ఎగ్జామినర్: 13టైపిస్ట్: 16కాపీయిస్ట్: 20డ్రైవర్: 08అసిస్టెంట్: 14ఆఫీస్ అవార్డినేట్: 135పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ … Read more

error: Content is protected !!